అరుణాచలేశ్వరుని స్మరణం - జీవన్ముక్తి
శ్లో: "దర్శనాత్ అబ్రసదసి
జననాత్ కమలాలయే
స్మరణాత్ అరుణాచలే
కాశ్యాంతు మరణాన్ ముక్తిః"
భావం: చిదంబరం లో శివదర్శనం, తిరువాయూర్ లో జననం, అరుణాచలేశ్వరుని స్మరణం, లేదా కాశీలో మరణం ముక్తి కారకములు.
========================================
అరుణాచలేశ్వరుని స్మరణం - జీవన్ముక్తి
అరుణాచల శివ
అరుణాచల శివ
అరుణాచల శివ
అరుణాచలా ...
అరుణ శివ
==================================
కాశీలో మరణిస్తే ముక్తి..అదే
అరుణాచల స్మరణ చేస్తే ముక్తి..
కాశీలో మరణము దేహవినాశనమైతే..
అరుణచలంలో మరణము మనోవినాశన విముక్తి..
